అవార్డ్ విన్నింగ్ మూవీస్ డైరెక్టర్ రాజేశ్ టచ్ రివర్ రూపొందించిన 'దహిణి: ది విచ్'కు మరో గౌరవం దక్కింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జె.డి. చక్రవర్తికి ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించింది.
Rajesh Touchriver: బంగారు తల్లి సినిమా చూసి కంటనీరు పెట్టనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను అందుకొంది.