హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత రాజేష్ దండ, ఒక టాలీవుడ్ న్యూస్ పోర్టల్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన నిర్మించిన కే రాంప్ (K-Ramp) అనే సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. మూడు రోజుల్లో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు…