Home
Rajasthan Royals
Rajasthan Royals News
-
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన ముంబై..
ఐపీఎల్ 20 21 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ కు వెళ్లడం కోసం ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఈ రెండు జట్లు అనుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్… -
ఐపీఎల్ లో ఇవాళ కీలక మ్యాచ్…
ఐపీఎల్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే… రెండు టీమ్స్ కి ఇది కీలక మ్యాచ్. ఇందులో ఎవరు ఓడిపోయినా వారు ఇంటికే. ఇక ప్రస్తుతం 10 పాయింట్స్ తో 6వ స్థానంలో రాజస్తాన్, 7వ స్థానంలో ముంబై జట్టు ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 23 సార్లు హెడ్ టు హెడ్ ముంబై, రాజస్తాన్… -
IPL 2021 : చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ఫ్లేఆఫ్అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే.. హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. చెన్నై నిర్దేశించిన 190 పరుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే.. ఛేదించింది రాజస్థాన్. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20… -
ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్
ఈ రోజు వీకెండ్ సందర్భంగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కొన్ని మార్పులతో బరిలోకి వస్తుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన చెన్నై కి ఈ మ్యాచ్… -
బెంగళూరు జోరు.. రాజస్థాన్ బేజారు..
ఐపీఎల్లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు… ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్… 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ చేరాలంటే… టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిందే. కాగా, రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… 20 ఓవర్లలో… -
రాజస్థాన్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ సెకండాఫ్‌లో హైదరాబాద్ మొదటి విజయం సాధించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్, కెప్టెన్ విలియమ్సన్ అర్ధసెంచరీలతో చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 82 మెరుపు ఇన్నింగ్స్… -
ఐపీఎల్ 2021 : హైదరాబాద్ ముందు 165 పరుగుల లక్ష్యం
ఈరోజు ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్ఆర్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(6)తో నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(36) తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇక జైస్వాల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్(4) కూడా వెంటనే పెవిలియన్ కు చేరుకోగా శాంసన్ మాత్రం సన్ రైజర్స్ బౌలర్లను… -
ఐపీఎల్ 2021 : టాస్ ఓడిన సన్ రైజర్స్
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఛేజింగ్ లో తడబడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మూడు చేంజ్ లతో రాయల్స్ వస్తుండగా… ఏకంగా నాలుగు మార్పులతో సన్ రైజర్స్ వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఆడటం లేదు.… -
ఐపీఎల్ 2021 : అగ్రస్థానానికి ఢిల్లీ…
వీకెండ్ సందర్భంగా ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్ లు జరుగుతుండగా.. అందులో మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగగా… అందులో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన రాజస్థాన్ మొదటి నుండి తడబడింది. పవర్ ప్లే లోనే వరుస వికెట్లు… -
ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్… ఆర్ఆర్ టార్గెట్..?
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అయితే ఢిల్లీ ఓపెనర్లు నిరాశ పరిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్(43), పంత్(24) అర్ధశతక భాగసౌమ్యంతో ఇన్నింగ్స్ ను చక్కదిదే ప్రయత్నం చేసారు. కానీ పంత్ ఔట్ అయిన…
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!