Home
Rajasthan Royals Win
Rajasthan Royals Win News
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్‌పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ… -
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: నిన్న రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. "222 పరుగులు అంటే అది అద్భుతమైన స్కోరు. బ్యాటర్లు తమ పనిని పక్కాగా పూర్తి చేశారు.… -
Rajat Patidar: “చూస్తుంటే కొట్టేలా ఉన్నాడే”.. వైభవ్ మెడ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..
Rajat Patidar: ఆర్సీబీ మ్యాచ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్య వంశీ దుమ్మురేపాడు. బౌలర్లుకు చుక్కలు చూయించాడు. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఆటగాడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు అభిమానులు, మాజీ, తాజా ప్లేయర్స్ నుంచి భారీ ప్రశంసలు లభించాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ ఈ పేరు క్రికెట్ హిస్టరీలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బ్యాటింగ్ తో క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మంచి నీళ్లు తాగినంత ఈజీగా పరుగులు సాధిస్తున్నాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీగానో, సిక్సర్ గానో మలుస్తున్నాడు. క్రీజులో ఉన్నతం సేపు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టిస్తున్నాడు. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ కేవలం 26 బంతుల్లోనే… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసు..15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ! ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కుర్రాడు..
Vaibhav Sooryavanshi: నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6… -
Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!
నిన్న గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తగ్గినా మ్యాచ్‌లో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన జస్ప్రీత్ బుమ్రా VS వైభవ్ సూర్యవంశీ పోరు క్రికెట్ ప్రియులకు కనువిందు చేసింది. ఈ 15 ఏళ్ల కుర్రాడు రెండో ఓవర్‌లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌నే బౌండరీకి పంపాడు. బుమ్రా వేసిన ఆ లూజ్… -
Vaibhav Sooryavanshi: “నా మెరుపు ఇన్నింగ్స్ వెనుక రహస్యం ఇదే”.. వైభవ్ సూర్యవంశీ ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్
Vaibhav Sooryavanshi: పీఎల్ 2026లో మూడవ మ్యాచ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. 128 లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి… -
CSK vs RR: ఉత్కంఠపోరులో రాజస్థాన్ విజయం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!