Sakshi Agarwal: ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక సినిమా మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఎవరు సినిమాలో ఉంటారు.. ? ఎవరు పోతారు .. ? అనేది చెప్పడం చాలా కష్టం. ముందు హీరోయిన్ గా అనుకున్నవారు కొన్ని కారణాల వలన సెకండ్ హీరోయిన్ గా మారతారు. క్యారెక్టర్ ఆర్టిస్ ల గురించి అయితే చెప్పనవసరమే లేదు.