Home
Rajanikanth
Rajanikanth News
-
Coolie : రజనీకాంత్ ‘కూలీ’ షూటింగ్ అప్డేట్ వైరల్..
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ మూవీతో రజనీకాంత్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమా తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన “లాల్ సలాం” సినిమాలో గెస్ట్ పాత్రలో నటించారు.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత తలైవా వరుస సినిమాలను లైన్ లో పెట్టారు.వాటిలో “కూలీ” మూవీ ఒకటి.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ… -
Rana daggubati : ఆయనే ఇన్స్పిరేషన్.. అదొక్కటే డ్రీమ్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్ మూవీ ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా … -
Rajanikanth : తెరపైకి రజనీకాంత్ బయోపిక్..తలైవా పాత్రలో కనిపించేది ఎవరంటే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ మాములు బస్సు కండక్టర్ గా వున్న రజనీకాంత్ ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన స్టైల్ తో తన నటనతో ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన ఆయన అనతి కాలంలోనే ‘సూపర్ స్టార్ ‘గా ఎదిగారు.అలాంటి లెజెండరీ యాక్టర్ బయోపిక్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా తలైవా రజనీకాంత్ బయోపిక్ ను… -
Thalaivar 171: రజనీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో..?
సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత… -
Thalaivar 171 : రజినీకి కూతురుగా నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?
సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.. ఇటీవల జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తలైవా, ఆ వెంటనే లాల్ సలామ్ సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్నారు.రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయాన్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందేశాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా మరియు రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలను… -
Rajani 171 Movie: రజని మూవీ టైటిల్, టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!
తలైవర్ 171 పేరుతో తాజాగా లోకేశ్ కనగరాజ్‌తో రజనీకాంత్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. లోకేశ్ కనగరాజ్‌తో తరచుగా సహకరించేవారిలో సంగీత దర్శకుడు అనిరుధ్, స్టంట్ డైరెక్టర్లు అన్బరీవ్ కూడా తలైవర్ 171లో ఉన్నారు. ప్రస్తుతం రజనీతో కలిసి వెట్టయాన్ లో కూడా వీరు పనిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీతో ఎంథిరన్, పెట్టా, అన్నాత్తే , జైలర్ వంటి చిత్రాలతో జతకట్టిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇకపోతే., కైతి, విక్రమ్,… -
Lal Salaam : లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ పై సందిగ్దత.. కారణం అదేనా..?
రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్‌సలామ్ మూవీ.ఈ ఏడాది ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ మూవీలో రజనీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆయన ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నది.… -
Amitabh Bachchan: ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదన్న బిగ్ బి..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో… -
Rajinikanth : సాధారణ పౌరుడిలా తలైవా..పిక్స్ వైరల్
తలైవా రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే సూపర్ స్టార్ హోదాలో వున్నా ఆయన ఎప్పుడు ఎంతో సింపుల్ గా ఉంటారు.తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ… -
Lal Salaam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లాల్ సలామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్నంత ఆదరణ లభించలేదు. దీంతో ఇప్పుడు తొందరగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ సినిమా మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోందనే వార్త తెగ వైరల్ అవుతుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను కొనుగోలు…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!