Home
Rajamouli
Rajamouli News
-
RRR: ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్.. మేకింగ్ వీడియో చూస్తే అబ్బా అనాల్సిందే..
rrr movie forest climax scene visual effects breaking down -
RRR: ఓటీటీలోనూ దుమ్ములేపుతోన్న ‘ఆర్ఆర్ఆర్’
RRR sets global viewership record on Netflix, Ram Charan and Jr NTR starrer becomes rage in streaming world -
Mahesh Babu: ఆ హీరోయిన్లతో మహేష్ విసిగిపోయాడట.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇటీవలే సర్కారువారి పాట చిత్రంతో విజయం అందుకున్న మహేష్ వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించాడు. -
SSMB29: మహేశ్ బాబు సరసన ఐశ్వర్యరాయ్..?
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఎంతుంటుందో అందరికీ తెలుసు. నటీనటులు సైతం ప్రముఖులే ఉంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయన హేమాహేమీల్ని రంగంలోకి దింపుతాడు. అలాంటప్పుడు హీరోయిన్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? ఫలానా పాత్రకు సరిగ్గా సూటవుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు లెక్కలేసుకొని.. స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపుతాడు. ఒకవేళ నిడివి చిన్నదైనా సరే, స్టార్లనే తీసుకుంటాడు. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా విషయంలోనూ ఆ స్ట్రాటజీలనే జక్కన్న అనుసరిస్తున్నాడని… -
Mahesh : మహేష్-రాజమౌళి కోసం.. స్టార్ హీరోయిన్..!
రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆ బ్యూటీ గతంలో ప్రభాస్ సరసన రొమాన్స్ చేసినప్పటికీ.. మళ్లీ మరో తెలుగు హీరోతో సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు మహేష్ సరసన దాదాపు ఫిక్స్ అయిపోయిందట.. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ట్రిపుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్… -
Priyamani :ఇంకా తెరపై మెరుస్తూనే ఉన్న ప్రియమణి!
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు,… -
Brahmastra: రాజమౌళి అయితే కథ చెప్పక్కర్లేదన్న రణబీర్!
మే 31 వైజాగ్ లో జరిగిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయ్యింది. సాగరతీర వాసులు ‘బ్రహ్మస్త్రం’ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో రణబీర్ కు సంబంధించిన ఓ విశేషాన్ని అక్కడి జనాలకు తెలియచేశాడు రాజమౌళి. హీరో రణబీర్ కపూర్ కథను అడగకుండా తన దగ్గరకు వచ్చే మనిషి ముఖం చూసి, ప్రాజెక్ట్ ను ఓకే… -
Brahmastra: జూన్ 15న రాబోతున్న ట్రైలర్!
హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా… -
Pawan Kalyan : పవన్, రాజమౌళి కాంబినేషన్ సాధ్యమేనా!?
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ… -
Mahesh : రాజమౌళితో ఎన్టీఆర్-మహేష్.. ఒకటే నెంబర్..!
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్.. కో ఇన్సిడెంట్స్గా జరుగుతుంటాయి. అలాంటి విషయాలు ఒక్కోసారి హైలెట్‌గా నిలుస్తుంటాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోను అదే జరిగుతోంది. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలతో సెట్ అవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్-మహేష్ బాబు.. ఏ విషయంలోరాజమౌళితో కో ఇన్సిడెంట్స్ అయ్యారు..! ట్రిపుల్ ఆర్‌లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ తర్వాత…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..