Home
Rajamouli
Rajamouli News
-
Sunil: హీరోగా మళ్ళీ రీఎంట్రీ
కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్.. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు. ఎనలేని క్రేజ్ సంపాదించాడు. కామెడీ పండాలంటే, సునీల్ ఉండాల్సిందేనన్న స్థాయికి ఎదిగాడు. అంత క్రేజ్ ఉండడం వల్లే, హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ‘అందాల రాముడు’తో తన అదృష్టం పరీక్షించుకోగా.. అది మంచి విజయం సాధించింది. అనంతరం రాజమౌళితో చేసిన ‘మర్యాదరామన్న’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోగానే కెరీర్ కొనసాగించాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్… -
RRR: గుడ్ న్యూస్ చెప్పిన జీ5.. ఉచితంగా అందుబాటులోకి!
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది. కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ… -
RRR : ట్రిపుల్ ఆర్’ అర్ధశతదినోత్సవం!
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మే 13తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. తొలి నుంచీ భారీ అంచనాలతో అందరినీ ఊరిస్తూ వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మార్చి 25న జనం ముందు నిలచింది. మొదటి నుంచీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ యేడాది తెలుగులో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా నిలచింది ‘ట్రిపుల్ ఆర్’. హైదరాబాద్ ఆర్టీసీ… -
RRR: ఎన్టీఆర్ నట విశ్వరూపం.. ‘కొమరం భీముడో’ వీడియో సాంగ్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.1100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసున్న విషయం విదితమే. ఇప్పటికే… -
Rajamouli: భళా తందనాన చూశాను… చాలా బాగుంది.. సినిమా హిట్ అంతే..!!
శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణం సినిమా దగ్గర నుంచి దర్శకుడు చైతన్య దంతులూరిని చూస్తున్నానని.. ఎవరైనా చిన్న సినిమా చేస్తే చిన్న సినిమా చేస్తున్నట్లు, పెద్ద సినిమా చేస్తే పెద్ద సినిమా చేస్తున్నట్లు పనిచేస్తారని.. కానీ చైతన్య మాత్రం చిన్న సినిమా… -
Live: ‘భళా తందనాన’ ప్రీ రిలీజ్ ఈవెంట్
https://www.youtube.com/watch?v=2SO2NTtAWRc -
Live: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
https://www.youtube.com/watch?v=BzKdMgLdo5o -
Project : రాజమౌళి-మహేష్ టార్గెట్ ఫిక్స్..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోను సంచలనాలు సృష్టించింది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గింది. దాంతో ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ టైం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడైతే ఈ… -
RRR : బ్రిటిష్ ఫోర్సెస్ కు ఫ్రీ షో !
RRR మూవీ మేనియా ఇంకా తగ్గనేలేదు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరీ ‘ఆర్ఆర్ఆర్’కు ఇండియాలో అద్భుతమైన స్పందన రాగా, ఇతర దేశాల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఆ సంగతిని పక్కన పెడితే తాజాగా యూకేలో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్రీ షోలను ప్రదర్శించారు మేకర్స్. గత రాత్రి యూకేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మీడియా అయిన బ్రిటిష్ ఫోర్సెస్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌కు RRR మూవీని ఉచితంగా… -
Etthara Jenda Video Song: తన హీరోలతో కలిసి స్టెప్స్ వేసిన రాజమౌళి.. వీడియో వైరల్
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అది కేవలం సినిమా వరకే స్పెషల్ కాదు.. అన్నిటిలోనూ జక్కన్న మార్కు ఉండాల్సిందే. ప్రమోషనల్స్ అయినా, ప్రమోషనల్ సాంగ్ లోనైనా ఆ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజమౌళి లో ఉన్న మరో స్పెషల్ ఏంటంటే.. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఒక్క షాట్ లోనైనా కనిపించి మెప్పిస్తూ ఉంటాడు. అది సీన్ అయినా.. ప్రమోషనల్ సాంగ్ అయినా రాజమౌళి కనిపించాల్సిందే. ‘మగధీర’ దగ్గరనుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు జక్కన్న…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..