RRR: మన టాలీవుడ్ ను దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేయడానికి ఆర్ఆర్ఆర్ త్రయం గట్టిగా కష్టపడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తన కష్టంతో పైకి ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అన్నవారి నోట రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకున్నాడు.
Ponniyin Selvan: బాహుబలి.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. చారిత్రక సినిమాలు ఇలా ఉంటాయి అని రుజువు చేసింది. రాజులు, రాజుల పగలు, రాజుల వ్యూహాలు , రాజుల ఆహార్యం ఇలా ఉంటుందని చూపించింది.
Mahesh Babu:దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే సినిమా మొత్తం అయిపోయాక ప్రమోషన్స్ లో మాత్రమే బజ్ ఉంటుంది అనుకొంటే పొరపాటే.. సినిమా మొదలుకాకముందు నుంచే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి..
Mouni Roy: నాగిని సీరియల్ తో హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల ప్రదర్శనకు అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు.
Brahmastra: దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా అనుకున్నాడంటే దాన్ని సక్సెస్ చేయక మానడు. అది సినిమా అయినా, ప్రమోషన్స్ అయినా.. ఇటీవలే జక్కన్న బ్రహ్మాస్త్ర తెలుగు ప్రమోషన్స్ ను తన భుజస్కంధాలపై వేసుకున్న విషయం విదితమే. ఈ సినిమా మరీ బారి విజయాన్ని అందుకోక పోయినా ఒక మోస్తరు విజయాన్ని అయితే చేజిక్కించుకొంది.
Mani Ratnam said 'thanks' to Rajamouli: మణిరత్నం వంటి దిగ్దర్శకుడు నవతరం మెచ్చిన రాజమౌళి వంటి దర్శకునికి 'థ్యాంక్స్' అని చెప్పడం నిజంగా విశేషమే! రాజమౌళి కంటే ముందే మణిరత్నం దేశవ్యాప్తంగానూ, కొన్నిసార్లు అంతర్జాతీయంగానూ గుర్తింపు సంపాదించుకున్నారు. పైగా ఓ దర్శకునిగా తనదైన బాణీ పలికిస్తూ ఈ నాటికీ సినిమాలు రూపొందిస్తూనే ఉన్నారాయన.