Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే…
SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
SSMB-29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ వస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలోని కోరాపుట్ లోని కొండల నడుమ షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియలో లీక్ అయి నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది.
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా త్రిపుల్ ఆర్.. అన్ని దేశాల సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో తెలిసిందే.. ఇప్పటికి సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదు.. ఈ క్రమంలో జపాన్ లో త్రిపుల్ ఆర్ సినిమాను రీరిలీజ్ చేశారు.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ జనాల నుంచి రావడం విశేషం.. ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నాడు.. అక్కడ ఏర్పాటు చేసిన…