మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ శనివారం నాడు, అంటే సరిగ్గా మరో మూడు నాలుగు రోజులలో జరగబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తెలుగు మీడియాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సోషల్ మీడియాలో, మీడియాలో జరుగుతుంది. వాస్తవానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలోనే రాజమౌళి పెద్దగా తెలుగు మీడియాని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూడా తెలుగు మీడియా ఆయనను ‘మహారాజమౌళి’, ‘మన రాజమౌళి’ అని…
దర్శక ధీరుడు రాజమౌళికి తిరుగు లేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్ద కాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్లు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే.. ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్‌ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమా తీయడం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటి…
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడారు. పుష్ప వన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజి మీద నుంచి బన్నీతో అన్నాను. బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయి సినిమాని అక్కడ అని. మూడేళ్లయింది ఈ మూడేళ్ల తర్వాత పుష్పా 2 కి బన్నీతో చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో…
రామ్‌గోపాల్ వర్మ..ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ ఆరంభం లో అక్కినేని నాగార్జున హీరోగా `శివ` సినిమా ను తెరకెక్కించి ఆయన సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి.సినిమా మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త మేకింగ్ స్టయిల్‌ని చూపించాడు.విభిన్న రీతిలో సినిమాను తెరకెక్కించి అందరు ఆశ్చర్యపోయేలా చేసారు ఆర్జివి.ఆయన తెరకెక్కించిన `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్` మరియు `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు.కానీ ఆ…