ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఫాంటసీ డ్రామాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లోకి వచ్చిన రాజాసాబ్.. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‌కు టాక్‌తో సంబంధం లేకుండా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ, ఈ సినిమాకు మిక్స్ టాక్ రావడంతో.. ఫైనల్ రిజల్ట్‌ను అది ఫ్లాప్‌గా…