Off The Record: మొన్నటి వరకు ప్రతిపాడు టిడిపి కోఆర్డినేటర్‌గా ఉన్న వరుపుల రాజా.. అనారోగ్యంతో చనిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన ప్రతిపాడులో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు రాజా స్థానంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎవరు అనే చర్చ మొదలైంది. నాయకులు ఎవరి స్థాయిలో వాళ్లు తమ్ముళ్లను ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజా మృతి తర్వాత పరామర్శకు టిడిపి అధినేత చంద్రబాబు వచ్చారు. రాజా భార్యను టీడీపీ ఇంచార్జ్‌గా ప్రకటించాలని చంద్రబాబు…
లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన 'పులి మేక' టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…