Home
Raj Tarun
Raj Tarun News
-
‘అనుభవించు రాజా’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగార్జున
యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా, శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకాలపై ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ‘అనుభవించు రాజా’ చిత్రం. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ‘అనుభవించు రాజా’ టైటిల్ సౌండింగే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చాలా సంతోషంగా, లైఫ్ ను ఎంజాయ్ చేసే… -
‘అనుభవించు రాజా’ అంటున్న రాజ్ తరుణ్!
ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని… -
స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్
మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు. కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్ తోనే ఇంటరెస్ట్ కలిగించిన ఈ సినిమా నుండి సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని పెంచేసింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్… -
రాజ్ తరుణ్ జీవితంలోకి కొత్త ఇల్లు…. నవ వధువు!
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ దాంపత్య జీవితంలోకి త్వరలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవల అతను నటించిన పవర్ ప్లే మూవీ సైతం రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్టాండప్ రాహుల్ అనే సినిమాలో… -
రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ పోస్టర్ విడుదల
గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు. అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు, కానీ అదీ జనాలను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. టైటిల్…
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!