లిక్కర్ స్కాం.. విజయసాయిరెడ్డిపై ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి.. గత కొంతకాలంగా నాపై వస్తున్న తప్పుడు సమాచారం గురించి చెప్పాలని ఆడియో విడుదల చేస్తున్నాను. మార్చిలో సిట్ అధికారులు నేను లేని సమయంలో మా ఇంటికొచ్చి మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నేను 24 గంటల్లోనే సిట్ అధికారులకు స్పందించాను.. నేను విచారణకు వస్తానని చెప్పా.. అయితే, వాళ్ల దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో ఇవ్వాలని అడిగా.. నాకు పూర్తి సమాచారం ఇస్తే విచారణకు వస్తానని…