బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ భారతీయ సినిమాకు పరిచయం అవసరం లేని వ్యక్తి. భారతీయ సినిమాలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పనిచేశారు. తన సినిమాలతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కపూర్ కుటుంబం డిసెంబర్ 14న రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులంతా పాల్గొన్నారు. భారత్‌తో పాటు, పాకిస్థాన్‌లోని కొందరు అభిమానులు కూడా రాజ్ కపూర్ 100వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో…
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ భారత్-రష్యా బంధాన్ని కొనియాడారు. రష్యాలో ప్రాచుర్యం పొందిన బాలీవుడ్ స్టార్ల గురించి గుర్తు చేశారు. మాస్కోలోని ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
Mandakini: చిత్ర పరిశ్రమలో రరోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఉన్న మాదిరి ఇప్పుడు లేదు సినీ ఇండస్ట్రీ. ఇక అప్పుడున్న ప్రేక్షకులు కూడా ఇప్పుడు లేరు.
(డిసెంబర్ 14తో ‘ఆవారా’కు 70 ఏళ్ళు పూర్తి) నటునిగానే కాదు, దర్శకునిగానూ రాజ్ కపూర్ తనదైన బాణీ పలికించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో సామాన్యుని పక్షం నిలచి, అతని చుట్టూ అలుముకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. పురాణగాథల్లో భార్యను అనుమానించి, పరిత్యజించిన వైనాన్ని ప్రశ్నిస్తూ, అలా బయటకు పంపిన భార్య, ఆమె పిల్లల పరిస్థితి ఏంటి అని అడుగుతూ రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఆవారా’. ఈ సినిమాలో నటించి,…
(డిసెంబర్ 14న రాజ్ కపూర్ జయంతి)‘ఇండియన్ షో మేన్’గా పేరొందిన రాజ్ కపూర్ తనదైన నటనతోనూ ఆకట్టుకున్నారు. చార్లీ చాప్లిన్ ను అనుకరిస్తూ రాజ్ కపూర్ ‘చాప్లిన్ ఆప్ ది ఇండియా’గానూ పేరొందారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా, కథకునిగా రాజ్ కపూర్ తన బహుముఖ ప్రజ్ఞతో హిందీ చిత్రసీమను అలరించారు. రొమాంటిక్ మూవీస్ లో నటించడమే కాదు, సదరు చిత్రాలను దర్శకునిగా తెరకెక్కించడంలోనూ తనదైన బాణీ పలికించారు రాజ్ కపూర్. ఆయన బాణీని అనుసరిస్తూ…