ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి…
టాలీవుడ్‌లోనే కాదూ శాండిల్ వుడ్‌లో కూడా భారీ ప్రాజెక్టులు వాయిదాల పర్వం మొదలు పెట్టేశాయి. ఇప్పటికే కేడీ ద డెవిల్ పాన్ ఇండియా ఫిల్మ్ పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శాండిల్ వుడ్ పాన్ ఇండియా బాట పట్టాక చెప్పిన టైంకి సినిమాలను తీసుకు వచ్చే పద్దతికి మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ధ్రువ్ సర్జా హీరోగా వస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కెడీ ద డెవిల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ నుండి మేకి…
‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేసిన టీం సో ఫ్రమ్ సు, స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల విజయం తర్వాత, కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నారు. దర్శకుడు గురుదత్ గనిగ ‘కరవాలి’ అంటూ కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను తెరపైకి తీసుకు రాబోతోన్నారు. విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి.…
కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజ్ బి శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైత్రి మూవీ మేకర్స్ కి…
శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘45’. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నాఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ టీం అంత పాల్గోన్ని మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలే కన్నడ నుంచి ఎక్కువగా వచ్చాయి. అందుకే సౌత్ ఆడియన్స్ కూడా కన్నడ ఫిల్మ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు.…
Raj B Shetty’s ‘Toby’ gets a release date: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను సైతం మన ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ నుంచి వచ్చిన కేజిఎఫ్, చార్లీ త్రిబుల్ సెవెన్, కాంతార లాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించారు. అలాగే తెలుగులో రిలీజ్ కాకపోయినా గరుడ గమన వృషభవాహన అనే సినిమా మన తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్న…