Rain Alert In Telugu States: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్…
Rain Alert For Telugu States: తెలంగాణలో పలు ప్రాంతలకి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయంకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. రాబోయ్ ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న…