ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్…
Rashmika Mandanna reveals the one common thread between her upcoming projects: సౌత్, నార్త్ అని తేడా లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక మందన్న తన రాబోయే ప్రాజెక్ట్‌లు D-51, యానిమల్, రెయిన్‌బో అలాగే పుష్ప 2 మధ్య ఒక సిమిలారిటీ గురించి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆమె మిలియన్ల మంది హృదయాలలో చెరగని ముద్ర…
Rashmika Mandanna opts out of Nithin- Venky Kudumula film: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ క్రేజ్ అందుకున్న ఆమె టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం సినిమాలతో వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతానికి ఆమె కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు…
విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే…
రెయిన్‌బో (ఇంద్రధనస్సు) అంటే ఏమిటో అందరికీ తెలుసు. వర్షం పడినప్పుడు సూర్యకిరణాల వల్ల మబ్బుల మీద కనపడే ఏడు రంగుల హరివిల్లు. ఈ ప్రక్రియ సహజసిద్ధంగా ఏర్పడుతుంది. అయితే.. అచ్చం రెయిన్‌డో లాగా మూన్‌బో (చంద్రధనస్సు) కూడా ఏర్పడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఇది కూడా సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. దీనికి మూన్ రెయిన్‌బో లేదా లునార్ రెయిన్‌బో అని కూడా అంటారు. చందమామ నుంచి వెలువడే కాంతి, నీటి బిందువులతో వక్రీభవనం చెందినప్పుడు ఇది ఏర్పడుతుంది. అయితే..…
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్‌బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్‌బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ…