Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna reveals the one common thread between her upcoming projects: సౌత్, నార్త్ అని తేడా లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక మందన్న తన రాబోయే ప్రాజెక్ట్‌లు D-51, యానిమల్, రెయిన్‌బో అలాగే పుష్ప 2 మధ్య ఒక సిమిలారిటీ గురించి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆమె మిలియన్ల మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. పుష్ప దెబ్బతో క్రేజ్ పెరగడంతో ఆమె చేతిలో ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే రష్మికను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని అభిమానులు చాలా ఆత్రంగా ఉన్నారు. తాజాగా ట్విట్టర్ లో రష్మిక తన ఫాలోవర్స్ ట్వీట్ లకి స్పందించింది. అభిమానుల్లో ఒకరు ఆమె రాబోయే చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్ గురించి అడిగారు.
MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు..
Also Read
అందులో, “రషూ మీ రాబోయే చిత్రాలకు సంబంధించి ఏవైనా అప్‌డేట్‌లు ఉన్నాయా ? వాటి విషయంలో వేచి ఉండలేను , పుష్ప 2, D51, యానిమల్‌లో మిమ్మల్ని చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను రష్మిక మందన్న అని పేర్కొన్నాడు. దానికి ఆమె బదులిస్తూ, “ఈ సినిమాలన్నిటి గురించి నేను చెప్పగలిగే ఒక కామన్ విషయం ఏమిటంటే – ఈ అన్ని సినిమాలు పిచ్చెక్కిస్తాయి. ఈ సినిమాలన్నీ బహుభాషా చిత్రాలు అని ఆమె చెప్పుకొచ్చింది. రష్మిక మన్దన్న తదుపరి రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’, అల్లు అర్జున్ సరసన పుష్ప 2, ధనుష్ సరసన D51 సినిమాతో పాటు ఆమె సోలో లీడ్ చిత్రం ‘రెయిన్‌బో’లో నటించనుంది.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!