రైల్వేలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 1646 డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్(అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జోద్‌పూర్), బీటీసీ క్యారేజ్(అజ్‌మేర్), బీటీసీ లోకో(అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(జోద్‌పూర్).. ట్రేడులు..…