రైల్వేలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం వివరాలను తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య.. 1646
డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్(అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్(జోద్‌పూర్), బీటీసీ క్యారేజ్(అజ్‌మేర్), బీటీసీ లోకో(అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్(జోద్‌పూర్)..
ట్రేడులు..
ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు..
అర్హతలు..
పదోతరగతిలో 50శాతం మార్కులతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి..
వయస్సు..
10.02.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు..
సెలెక్షన్ ప్రాసెస్..
అభ్యర్థులను మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.02.2024
వెబ్‌సైట్: https://www.rrcjaipur.in/ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ వెబ్ సైట్ లో చూసి తెలుసుకోవచ్చు…