Railway Ticket Discounts: ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశంలోని చాలావరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే (Indian Railways). ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తోంది. ముఖ్యంగా, కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు 75% వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. ఈ రాయితీ ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి వర్తిస్తుంది. మరి ఈ రాయితీల గురించి…
Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 31లోపు అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకొనేందుకు ఈ సేవ కొనసాగుతుంది. అయితే నవంబర్ 1 నుండి,…