Rail Bomb Threat: ముంబయి-హౌరా మెయిల్ రైలు (12809)లో బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడంతో భద్రతా ఏజన్సీలలో భయాందోళనలు నెలకొన్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు రైలులో టైమర్ బాంబు పెట్టినట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే రైలును జలగావ్ స్టేషన్‌లో నిలిపివేసి రెండు గంటలపాటు క్షుణ్ణంగా విచారణ జరిపినప్పటికీ అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఆ తర్వాత రైలును అక్కడి నుండి పంపించారు. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపు సమాచారం ఇవ్వబడింది. అందులో ‘ఫజలుద్దీన్’ అనే ఖాతా…