VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “..ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది.దీనితో విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ ఎంతో గ్రాండ్ గా…
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ప్రొడక్షన్ బ్యానర్ ను నవీన్ యర్నేని ,యలమంచిలి రవి శంకర్ ,మోహన్ చెరుకూరి నిర్మాతలుగా 2015 లో ఎంతో గ్రాండ్ గా స్థాపించారు .సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడక్షన్ బ్యానర్ తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత ఈ బ్యానర్ నుంచి వరుసగా…
నట సింహం నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు.కథ నచ్చితే చాలు కొత్త దర్శకులతో అయిన సినిమా చేయడానికి ఆయన సిద్ధం గా ఉంటారు.ఇటీవలే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీతో బాలయ్య మరో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే తన తరువాత సినిమాను మరో యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఇదిలా ఉంటే బాలయ్య మరో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన చిత్రం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరో సారి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నాడు.. గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్‍లో టాక్సీవాలా తెరకెక్కి మంచి విజయం సాధించింది. వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది.రాహుల్…