Home
Rahul Gandhi
Rahul Gandhi News
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
INDIA bloc: ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం కలిశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేస్తూ .. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం రాత్రి 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసిన బృందంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్… -
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
Rahul Gandhi: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’ భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది. భారతదేశంలో కొందరు వ్యాపారవేత్తలు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన ‘‘స్టార్‌లింక్’’ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ తర్వాత, ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా భారత్ తమకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇదే కాకుండా ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీనా?’’ అని ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఆయన ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ఎలాన్ మస్క్‌కు… -
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే, ఈ నిరసనల్లో మహిళా పోలీస్‌పై లైంగిక వేధింపులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ఆరోపించారు. పోలీసులకు గాయాలయ్యాయని, వారిని దుర్భాషలాడారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు రాహుల్, ఇండియా కూటమి నేతలు ప్రయత్నించారు.… -
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
INDIA Alliance March: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మూడో రోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైంది. తొలి రోజు ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయం, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీ అండ్ కో, గురువారం మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. ముందుగా లంచ్ మీటింగ్, ఆ… -
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
Delhi Police: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు బుధవారం రాత్రి కేసు (FIR) నమోదు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలో పోలీసులపై దాడికి దిగడం, వారితో నెట్టివేతలకు (ధక్కా-ముక్కీ) పాల్పడటం, అలాగే విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల పనికి అడ్డుతగలడం వంటి తీవ్రమైన ఆరోపణల ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసు వర్గాలు వెల్లడించాయి. -
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో విపక్షాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు బారాఖంబ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కలవడానికి బారాఖంబ పీఎస్‌కు చేరుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ వద్దే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. మరోవైపు బ్రిటీష్ కౌన్సిల్ సమీపంలో నిరసన తెలుపుతున్న… -
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు… -
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
SIR Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ, సహా విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమయ్యారు. దీనికి ముందు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని… -
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. -
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ఎస్ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రూ.20 విలువైన ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు.
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!