Team India Head Coach Rahul Dravid React on India Batting Depth: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-3 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. లాడర్‌హిల్‌లో ఆదివారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు…