Rahul Dravid React on Team India’s Six-Hitting vs England: శనివారం ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1 తేడాతో రోహిత్ సేన కైవసం చేసుకుంది. భారత జట్టు తమ స్వదేశీ రికార్డును నిలబెట్టుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశారు. అలానే ఈ సిరీస్‌లో భారత ప్లేయర్స్ బాగా సిక్సులు బాదారని ప్రశంసించారు. సిక్సర్లు…