Ragini Dwivedi Opens Upon Shooting issues: సినిమా నటులు, నటీమణులుకు అన్ని విషయాల్లో సౌకర్యాలు ఉంటాయని మనం అనుకోవడం మామూలే. అయితే షూటింగ్ సెట్‌లో నటీమణులను ఎలా ట్రీట్ చేస్తారో కొందరు నటీమణులు ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. ఇప్పుడు శాండల్‌వుడ్ నటి రాగిణి ద్వివేది కూడా అదే బాధాకరమైన విషయాలు బయట పెట్టింది. షూటింగ్ స్పాట్‌లో చాలా సందర్భాల్లో తాను పడ్డ బాధను గురించి ఆమె వెల్లడించింది. యాంకర్ ర్యాపిడ్ రష్మీ షోలో షూటింగ్…
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. మహేష్ దర్శకత్వంలో సి. పుట్టస్వామి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ ట్రైలర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ఈ ‘రియల్ దండుపాళ్యం’లో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే…
శాండల్ వుడ్ కుంభకోణం గతేడాది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఇద్దరు హీరోయిన్లు జైలుపాలయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్ పై బయట ఉన్నప్పటికీ తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లు సంజన గర్లని, రాగిణి ద్వివేది అరెస్టయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరు జైలులో గడిపారు. గతేడాది డిసెంబర్లో సంజన…