Home
Ragi Recipes
Ragi Recipes News
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో… -
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా… -
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి - బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.… -
Ragi Cake: ఆరోగ్యానికి ఆరోగ్యం… రుచికి రుచి… ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ‘షుగర్ ఫ్రీ రాగి కేక్’ చేసుకోండి!
Ragi Cake: ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కేకులు అంటే ఇష్టపడని వారుండరు. అయితే మైదా పిండి, చక్కెరతో చేసే కేకులు ఆరోగ్యానికి అంత మంచివి కావని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే మీలాంటి హెల్త్ కాన్షియస్ క్రేవింగ్స్ కోసమే ఈ సూపర్ రెసిపీ. సాధారణంగా కేక్ అనగానే మైదా, పంచదార, గుడ్లు గుర్తొస్తాయి. కానీ, వాటన్నింటికీ గుడ్ బై చెప్పేసి… కేవలం రాగి పిండి, ఖర్జూరం, అరటిపండ్ల కాంబినేషన్‌తో నోరూరించే… -
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
Ragi Halwa: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎముకల బలానికి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి రాగులను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి సంకటి తిని బోర్ కొట్టిన వారికి ఒక అద్భుతమైన హెల్దీ ఆప్షన్ అందుబాటులోకి ఉంది. రాగి పిండితో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో… -
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
Ragi Semiya Puttu: ఈరోజుల్లో చాలా మంది పిల్లలు వారికి ఆకలి వేయగానే పాకింగ్ ఫుడ్స్ వైపు చూస్తున్నారు. సాధారణంగా చాలా మంది పిల్లలు సాయంత్రం అవ్వగానే కురుకురేలు, చిప్స్, లేదా నూడుల్స్ కోసం మారాం చేస్తుంటారు. మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ పెట్టి వారి ఆరోగ్యాన్ని పాడుచేసే కంటే.. కేవలం 10 నిమిషాల్లో ఆవిరిపై ఉడికించి చేసే ఒక అమృతం లాంటి స్నాక్ వారికి చేసి ఇస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్ తిన్న ఫీలింగ్ పిల్లలకు… -
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
Ragi Burelu: ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసే వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రాగి పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచికరమైన, మృదువైన ‘రాగి పిండి బూరెలు’ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా. ఈ బూరెలు కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా సింపుల్‌గా చేసుకోవాలో ఈ… -
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
Ragi Boorelu Recipe in Telugu : తెలుగువారి పండుగ అంటేనే పిండివంటల ఘుమఘుమలు. అందులోనూ ‘బూరెలు’ లేని శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బియ్యం పిండి, మినప్పప్పుతో చేసే బూరెలను మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం. కానీ, అదే బూరెలకు ఆరోగ్యానికి నిలయమైన రాగి పిండిని జోడిస్తే? అదే రాగి పూర్ణం బూరెలు. సంప్రదాయానికి ఆధునిక ఆరోగ్య స్పృహ తోడైతే వచ్చే ఈ అద్భుతమైన స్వీట్ గురించి తెలుసుకుందాం.. ఎందుకు ఈ ‘రాగి బూరెలు’… -
Ragi cakes Recipe: జంక్ ఫుడ్‌కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!
Ragi cakes Recipe: ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో.. రుచితో పాటు పోషక విలువలు కూడా అందించే వంటకాలకు బాగా ప్రాధాన్యం పెరిగింది. అలాంటి హెల్తీ స్వీట్స్ లో రాగితో చేసే వంటకాలు ప్రత్యేక స్థానం పొందాయి. ఇందులో భాగంగానే రాగిపిండి, బెల్లంతో తయారు చేసే ఎగ్‌లెస్ రాగి కప్ కేక్స్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ… -
Ragi Kajjikayalu Recipe: న్యూట్రియంట్స్ పవర్ హౌస్.. పోషకాలు అందించే ‘రాగి కజ్జికాయలు’! చేసేయండి ఇలా..
Ragi Kajjikayalu Recipe: ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ వంటకాలలో రాగి కజ్జికాయలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు, బెల్లం, రాగిపిండి వంటి పోషక పదార్థాలతో తయారయ్యే ఈ కజ్జికాయలు నిజంగా న్యూట్రియంట్స్ పవర్ హౌస్లా పనిచేస్తాయి. ఒక్క కజ్జికాయ తిన్నా రోజుకు శరీరానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ లో మంచి భాగం శరీరానికి అందుతుంది. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.…
తాజావార్తలు
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!