Home
Ragi Recipes
Ragi Recipes News
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
Homemade Ragi Chips Recipe: సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తే.. వెంటనే షాప్‌కి వెళ్లి ఆలూ చిప్స్ లేదా మైదాతో చేసిన ప్యాకెట్లను తెచ్చుకోవడం మనకు అలవాటు. కానీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఆ బజారు స్నాక్స్ బదులు, ఇంట్లోనే సూపర్ హెల్దీగా, చాలా క్రిస్పీగా రాగి చిప్స్ చేసుకుంటే రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందోచ్చు. రాగుల్లో క్యాల్షియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. -
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
Ragi Sweet Pongal: మన హిందూ ధర్మంలో పండుగలకు కొదవలేదు. ప్రతీ నెలా ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. అలాంటి విశేష దినాల్లో ఇంట్లో ఏదైనా తియ్యటి వంటకం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడం, కుటుంబమంతా కలసి ఆస్వాదించడం మన ఆచారం. ఈసారి పండుగల వేళ ఎప్పుడూ చేసే రొటీన్ స్వీట్లు కాకుండా, నోటికి ఎంతో రుచిగా ఉంటూనే ఆరోగ్యానికి బోలెడంత మేలు చేసే ‘రాగి తీపి పొంగలి’ (Ragi Sweet Pongal) ట్రై చేయండి.… -
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో… -
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
Ragi Semiya Payasam: రాగితో ఇడ్లీ, దోసె, జావ, పొంగనాలంటూ వివిధ రకాల రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పాయసం కూడా ఒకటి. రాగిపిండితో సేమియా కలిపి ఇలా కమ్మని పాయసం చేశారంటే ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలైతే ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధి ఉంటాయి. సాధారణ మైదా లేదా… -
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి - బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.… -
Ragi Cake: ఆరోగ్యానికి ఆరోగ్యం… రుచికి రుచి… ఇంట్లోనే సింపుల్‌గా ఇలా ‘షుగర్ ఫ్రీ రాగి కేక్’ చేసుకోండి!
Ragi Cake: ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కేకులు అంటే ఇష్టపడని వారుండరు. అయితే మైదా పిండి, చక్కెరతో చేసే కేకులు ఆరోగ్యానికి అంత మంచివి కావని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. అయితే మీలాంటి హెల్త్ కాన్షియస్ క్రేవింగ్స్ కోసమే ఈ సూపర్ రెసిపీ. సాధారణంగా కేక్ అనగానే మైదా, పంచదార, గుడ్లు గుర్తొస్తాయి. కానీ, వాటన్నింటికీ గుడ్ బై చెప్పేసి… కేవలం రాగి పిండి, ఖర్జూరం, అరటిపండ్ల కాంబినేషన్‌తో నోరూరించే… -
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
Ragi Halwa: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎముకల బలానికి, ఐరన్ లోపాన్ని అధిగమించడానికి రాగులను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి జావ లేదా రాగి సంకటి తిని బోర్ కొట్టిన వారికి ఒక అద్భుతమైన హెల్దీ ఆప్షన్ అందుబాటులోకి ఉంది. రాగి పిండితో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ హల్వాను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో… -
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
Ragi Semiya Puttu: ఈరోజుల్లో చాలా మంది పిల్లలు వారికి ఆకలి వేయగానే పాకింగ్ ఫుడ్స్ వైపు చూస్తున్నారు. సాధారణంగా చాలా మంది పిల్లలు సాయంత్రం అవ్వగానే కురుకురేలు, చిప్స్, లేదా నూడుల్స్ కోసం మారాం చేస్తుంటారు. మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ పెట్టి వారి ఆరోగ్యాన్ని పాడుచేసే కంటే.. కేవలం 10 నిమిషాల్లో ఆవిరిపై ఉడికించి చేసే ఒక అమృతం లాంటి స్నాక్ వారికి చేసి ఇస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్ తిన్న ఫీలింగ్ పిల్లలకు… -
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
Ragi Burelu: ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసే వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రాగి పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచికరమైన, మృదువైన ‘రాగి పిండి బూరెలు’ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా. ఈ బూరెలు కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా సింపుల్‌గా చేసుకోవాలో ఈ… -
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
Ragi Boorelu Recipe in Telugu : తెలుగువారి పండుగ అంటేనే పిండివంటల ఘుమఘుమలు. అందులోనూ ‘బూరెలు’ లేని శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బియ్యం పిండి, మినప్పప్పుతో చేసే బూరెలను మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం. కానీ, అదే బూరెలకు ఆరోగ్యానికి నిలయమైన రాగి పిండిని జోడిస్తే? అదే రాగి పూర్ణం బూరెలు. సంప్రదాయానికి ఆధునిక ఆరోగ్య స్పృహ తోడైతే వచ్చే ఈ అద్భుతమైన స్వీట్ గురించి తెలుసుకుందాం.. ఎందుకు ఈ ‘రాగి బూరెలు’…
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!