Home
Ragi Recipes
Ragi Recipes News
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
Ragi Burelu: ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందులో భాగంగా చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసే వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రాగి పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచికరమైన, మృదువైన ‘రాగి పిండి బూరెలు’ ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా. ఈ బూరెలు కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వాటిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా సింపుల్గా చేసుకోవాలో ఈ… -
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
Ragi Boorelu Recipe in Telugu : తెలుగువారి పండుగ అంటేనే పిండివంటల ఘుమఘుమలు. అందులోనూ ‘బూరెలు’ లేని శుభకార్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా బియ్యం పిండి, మినప్పప్పుతో చేసే బూరెలను మనం ఎప్పుడూ తింటూనే ఉంటాం. కానీ, అదే బూరెలకు ఆరోగ్యానికి నిలయమైన రాగి పిండిని జోడిస్తే? అదే రాగి పూర్ణం బూరెలు. సంప్రదాయానికి ఆధునిక ఆరోగ్య స్పృహ తోడైతే వచ్చే ఈ అద్భుతమైన స్వీట్ గురించి తెలుసుకుందాం.. ఎందుకు ఈ ‘రాగి బూరెలు’… -
Ragi cakes Recipe: జంక్ ఫుడ్కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!
Ragi cakes Recipe: ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో.. రుచితో పాటు పోషక విలువలు కూడా అందించే వంటకాలకు బాగా ప్రాధాన్యం పెరిగింది. అలాంటి హెల్తీ స్వీట్స్ లో రాగితో చేసే వంటకాలు ప్రత్యేక స్థానం పొందాయి. ఇందులో భాగంగానే రాగిపిండి, బెల్లంతో తయారు చేసే ఎగ్లెస్ రాగి కప్ కేక్స్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ… -
Ragi Kajjikayalu Recipe: న్యూట్రియంట్స్ పవర్ హౌస్.. పోషకాలు అందించే ‘రాగి కజ్జికాయలు’! చేసేయండి ఇలా..
Ragi Kajjikayalu Recipe: ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ వంటకాలలో రాగి కజ్జికాయలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు, బెల్లం, రాగిపిండి వంటి పోషక పదార్థాలతో తయారయ్యే ఈ కజ్జికాయలు నిజంగా న్యూట్రియంట్స్ పవర్ హౌస్లా పనిచేస్తాయి. ఒక్క కజ్జికాయ తిన్నా రోజుకు శరీరానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ లో మంచి భాగం శరీరానికి అందుతుంది. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గట్ హెల్త్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.… -
Instant Ragi Idli Recipe: షుగర్ పేషెంట్స్కి బెస్ట్ టిఫిన్.. అరగంటలో తయారయ్యే ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ
Instant Ragi Idli Recipe: పొద్దున లేవగానే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసి ఇంటిల్లిపాదికీ పెట్టాలని ఇల్లాలు కోరుకుంటుంది. ఇదే ఇంట్లో ఒక వేళ షుగర్ పేషెంట్స్ ఉంటే అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే.. షుగర్ పేషెంట్స్తో పాటు ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం, టేస్టీ టేస్టీ టిఫిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా షుగర్ ఉన్నవాళ్లకు ఏం టిఫిన్ తినాలి అన్న ప్రశ్న మొదలవుతుంది. ఎక్కువ నూనె, మైదా, చక్కెర లాంటి వాటికి దూరంగా… -
Healthy Recipes: రాగితో రుచికరమైన వంటలు..
రాగుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికి తెలుసు.. రోజూ ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. ఈరోజు మీకోసం రాగితో చేసే రుచికరమైన వంటల గురించి చెప్పబోతున్నాం.. ఏం వాడాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. రాగి అట్లు.. ఈ పేరు కొత్తగా ఉంది కదూ.. కొత్తగానే కాదు.. రుచిగా కూడా ఉంటుంది.. ఎలా తయారు చెయ్యాలంటే.. కావలసిన పదార్థాలు : రాగిపిండి : 500 గ్రాములు బెల్లం…
తాజావార్తలు
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు