Radhika About Rajinikanth silence on Hema Committee Report: మలయాళ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ అన్ని సినీ పరిశ్రమలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ మాట్లాడుతూ.. హేమ కమిటీ రిపోర్ట్ గురించి తనకేమీ తెలియదని చెప్పారు. రజనీ వ్యాఖ్యలపై…
Radikaa Sarathkumar About Secret Cameras: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నటీమణుల కారవాన్‌లలో కొందరు…
Thalaimai Seyalagam to Stream in Zee 5 Soon: ZEE5లో సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని బట్టబయలు చేసే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందిందని, 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై జాతీయ అవార్డ్ గ్రహీత వసంతబాలన్ దర్శకత్వంలో రాధికా శరత్ కుమార్…
అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సినిమా ‘ఏనుగు’. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దీనిని రూపొందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు. జూలై 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘ఏనుగు’ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ’…