అనంత్ అంబానీ-రాధిక వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి తారాలోకమంతా దిగొచ్చింది. వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు, విదేశీ వీఐపీలతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ధగధగ మెరిసిపోయింది.
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు