రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రెండు మ్యూజిక్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తారాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలువురు అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేసింది యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలన్నింటికీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సంచారి…’ పాట కూడా బాగా…