యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లపై తాజాగా దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. “ఈ రాతలే” పాట ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ఇప్పుడు సినిమా నుండి…