Home
Radhe Shyam
Radhe Shyam News
-
‘రాధేశ్యామ్’లోని ‘సంచారి’ టీజర్ వచ్చేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్… -
గుండెల్ని పిండేస్తున్న ‘రాధేశ్యామ్’లోని ‘సోచ్ లియా’ సాంగ్!
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం… -
“రాధేశ్యామ్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీని వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం… -
“నగుమోము” వీడియో సాంగ్… మరోసారి సిద్ శ్రీరామ్ మ్యాజిక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు చాలానే సమయం ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానులు అసలు ఏమాత్రం ఓపిక పట్టట్లేదు. అప్డేట్స్ కోసం మేకర్స్ ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారి ఆతృత చూసిన మేకర్స్ సైతం సినిమా ప్రమోషన్స్ కు త్వరగానే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ విడుదల చేసిన ‘రాధేశ్యామ్’… -
‘రాధే శ్యామ్’ హిందీ ఫస్ట్ సింగిల్… విజువల్ ఫీస్ట్ గా ‘ఆషికి ఆ గయీ’
పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ హిందీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు హిందీ ప్రేక్షకుల కోసం మొదటి సింగిల్ ‘ఆషికి ఆ గయీ’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మ్యూజిక్ వీడియో ప్రభాస్ అభిమానులకు, సంగీత ప్రియులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. లీడ్ పెయిర్ ప్రభాస్, పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని మేకర్స్… -
“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను… -
“రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ కు టైం ఫిక్స్… తెలుగు ఫ్యాన్స్ కు నిరాశ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లపై తాజాగా దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. “ఈ రాతలే” పాట ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ఇప్పుడు సినిమా నుండి… -
‘రాధే శ్యామ్’లో హైలెట్ సీన్… ప్రభాస్ అసాధారణ ఫీట్
‘రాధే శ్యామ్’ 2022 సంక్రాంతికి సినిమాల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ డ్రామాలలో ఈ చిత్రం ఒకటి. ఈ సినిమాలోని ఓ హైలెట్ సీన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో కొంతభాగం షూటింగ్ జార్జియా లో జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సెట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ప్రబాస్, పూజా హెగ్డేతో పాటు అక్కడ కొన్ని కీలక… -
‘రాధే శ్యామ్’ చెయిరో బయోపిక్ నా?
ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా… -
రికార్డు బ్రేకింగ్ ధర కు “రాధేశ్యామ్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “రాధేశ్యామ్” కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉండగా, సినిమాలో హీరో ‘విక్రమాదిత్య’ పాత్రను హైలైట్ చేస్తూ ప్రభాస్ పరిచయ టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పటికే సినిమా టాకీ పార్ట్‌ను పూర్తి అయ్యింది. దీంతో…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!