Home
Radhe Shyam
Radhe Shyam News
-
12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ పనులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. “ట్రైలర్‌లో చూపిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రెడిట్ మొత్తం విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్‌కే చెందుతుంది. సినిమా… -
నాలుగేళ్ల క్రితమే ఆ విషయం తెలుసంటున్న ‘రాధేశ్యామ్’ దర్శకుడు
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ మూవీ మన మనసుకు, నమ్మకానికి మధ్య జరిగే పోరాటం అని చెప్పాడు. ఇది జరిగిపోయిన స్టోరీ కాదు.. జరగబోయే స్టోరీ కాదు… ఎప్పుడూ నడుస్తున్న స్టోరీనే… -
ట్రైలర్ తోనే రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘రాధేశ్యామ్’… అసలు రీజన్ ఇదే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ లో విడుదలైంది మొదలు, తారాజువ్వలా ట్రైలర్ వ్యూస్ గ్రాఫ్ ఏకాఏకి పైకి దూసుకుపోతోంది. మొదటి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 64 మిలియన్ వ్యూస్ ను ఇది దక్కించుకుంది. ఆల్ ఇండియా లెవల్ లో ఇది సరికొత్త రికార్డ్. మరే సినిమా కూడా ఈ నంబర్ కు దరిదాపుల్లో లేదు. అంతే కాదు… మొత్తం… -
“ఆర్ఆర్ఆర్”, “రాధేశ్యామ్”కు మరో సమస్య !
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి… -
రికార్డు సృష్టించిన ‘రాధేశ్యామ్’ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు రాధేశ్యామ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన లైక్స్ చూస్తే… ఓవరాల్‌గా 5.9 లక్షల… -
నవీన్ పోలిశెట్టి పంచ్‌ల వర్షం.. పార్లమెంట్‌లో ప్రభాస్ సినిమాలకు బడ్జెట్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జాతిరత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా పంచ్‌ల పంచ్‌లు వేస్తూ అందరినీ కాసేపు కడుపుబ్బా నవ్వించాడు. సాధారణంగా ప్రతి సినిమాకు ఫైనాన్షియర్స్ ఉంటారని.. కానీ ప్రభాస్ సినిమాకు ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారని పంచ్ వేశాడు. అంతటితో ఆగకుండా ప్రభాస్ సినిమాల బడ్జెట్ గురించి సరదాగా వ్యాఖ్యానించాడు. పార్లమెంట్‌లో హెల్త్ కోసం రూ.500 కోట్లు, ఎడ్యుకేషన్ కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లే… -
రాధేశ్యామ్ : “సంచారి” వచ్చేశాడు… మూడవ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఆల్బమ్‌లోని ఆడియో సింగిల్స్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ చిత్రంలోని “సంచారి” అనే సాంగ్ టీజర్ ను ఇటీవల విడుదల చేసి ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసిన ‘రాధేశ్యామ్’ టీం ఇప్పుడు 5 భాషల్లో పూర్తి సాంగ్ యూ విడుదల చేసింది. Read also :… -
“రాధేశ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్
ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. 2019 నుంచి సెట్స్‌పై ఉన్న “రాధేశ్యామ్” విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జనవరి 14న పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… -
‘రాధేశ్యామ్’లోని ‘సంచారి’ టీజర్ వచ్చేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రచార పర్వం జోరందుకుంది. డిసెంబర్ 16న విడుదల కాబోతున్న ‘సంచారి’ గీతానికి సంబంధించిన టీజర్ ను ప్రొడ్యూసర్స్ విడుదల చేశారు. తెలుగులో ‘సంచారి చలో చలో’ అంటూ సాగే ఈ పాట హిందీలో ‘ఉడ్ జా పరిందా’ అంటూ మొదలైంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్… -
గుండెల్ని పిండేస్తున్న ‘రాధేశ్యామ్’లోని ‘సోచ్ లియా’ సాంగ్!
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. విశేషం ఏమంటే… ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సీరిస్ సంస్థ… ఏ భాష ప్రమోషన్స్ ఆ భాషలో విడివిడిగా చేస్తూ, అది అదే భాషలో తెరకెక్కిన స్ట్రయిట్ సినిమా అనే భావన కలగచేస్తున్నాయి. సహజంగా పాన్ ఇండియా మూవీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ ను ఒకేసారి అన్ని భాషల్లో చేయడం…
తాజావార్తలు
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
-
YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!