“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా…