Radhe Shyam Review నటవర్గం: ప్రభాస్, కృష్ణంరాజు, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళి శర్మ, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జయరామ్, శేషా ఛట్రీసంగీతం : జస్టిన్నేపథ్య సంగీతం: థమన్సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంసనిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదరచన, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. ఇదిగో అదుగో అంటూ ఎంతో కాలంగా ప్రభాస్ అభిమానులతో పాటు ఆల్ ఇండియా మూవీ…
“బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రభాస్ కొత్త చిత్రం “రాధే శ్యామ్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో 75 కోట్లు సెట్స్‌కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. “రాధే శ్యామ్”లో కొన్ని విలాసవంతమైన,…
“రాధే శ్యామ్” ప్రమోషన్స్‌లో సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి కూడా భాగమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రాధేశ్యామ్’ గురించి రాజమౌళి, ప్రభాస్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులు ఉన్నప్పటికీ ‘రాధే శ్యామ్’ని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభాస్ ఇంటర్వ్యూను ప్రారంభించాడు. ‘బాహుబలి’ ప్రమోషన్స్ టైమ్‌ని ప్రభాస్‌కి గుర్తు చేస్తూ… ప్రభాస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా సిగ్గుపడేవాడని,…
ఈరోజు “రాధేశ్యామ్” థియేటర్లలోకి వస్తుండడంతో ఫుల్ గా సందడి నెలకొంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానులు హంగామా కన్పిస్తోంది. దాదాపు మూడేళ్ళ తరువాత ప్రభాస్ థియేటర్లలోకి ఓ పాన్ ఇండియా లవ్ స్టోరీతో వస్తుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద ప్రభాస్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఆ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” బెనిఫిట్ షోలు తెలంగాణాలో ప్రదర్శితం అయ్యాయి. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డేకు, ప్రభాస్ కు మధ్య సినిమా షూటింగ్ సమయంలో విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని “రాధేశ్యామ్” ప్రమోషన్లలో పూజాహెగ్డే వెల్లడించింది. అయితే ప్రభాస్ మాత్రం ప్రెస్ మీట్‌లలో పూజా హెగ్డేతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం చూసి విబేధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు అంతా. ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్…
ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జగపతి బాబు, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరామ్, భాగ్యశ్రీ, సత్యరాజ్ తదితరులు యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో భాగమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్, థమన్ ఈ చిత్రానికి…
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఫుడ్ లో ప్రభాస్ ఫేవరెట్ డిష్ ఏంటో వెల్లడించింది ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె భక్తి కార్యకలాపాలపై, సినిమా గురించిన దృక్పథంపై తన అనేక అభిప్రాయాలను వ్యక్తం చేసింది. Read Also : Prabhas : సోషల్ మీడియాకు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్చ్ 11న విడుదల కానున్న “రాధే శ్యామ్” కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో మన పాన్ ఇండియా స్టార్ తన సోషల్ మీడియా యాక్టివిటీ గురించి మాట్లాడాడు. ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ప్రభాస్ బదులిస్తూ తాను సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉంటానని,…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ‘రాధేశ్యామ్’ చిత్రబృందం మొత్తం హాజరైంది. ఇక ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఆయనే తమిళనాడులో “రాధేశ్యామ్”ను విడుదల చేస్తుండడం విశేషం.…