రాచకొండ పరిధిలో వినాయక నిమ్మజ్జనోత్సవంకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము అని రాచకొండ కమిషనర్ చౌహాన్ తెలిపారు. సాఫీగా, సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నాము.. దేశంలోనే తెలంగాణలో ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగే నిమజ్జనం పెద్దదని భావిస్తున్నాం.. ఇతర ప్రాంతాల నుంచి నిమజ్జనం చూడటానికి వస్తారు అని ఆయన అన్నారు.
మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
రాచకొండ పరిధిలో చైన్ స్నాచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ఓ బాధితురాలు ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో డయల్ 100కు ఫోన్ చేయగా.. రెండు గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు సీపీ చెప్పారు.
Rachakonda CP: బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా రేపటి మ్యాచ్‌కు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యాచ్‌కు ఎంట్రీ- ఎగ్జిట్ బోర్డులు పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే…
రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 9490617234 కు ఫోన్ చేసి వాట్సప్ లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారు అని అన్నారు. పేషంట్ వివరాలు డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ ఫేస్ తో పోలిస్తే సెకెండ్ ఫేస్ లో…