టాలీవుడ్‌లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్‌లో చేసిన వెబ్ సిరీస్‌లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశీ. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస…