“ఊహలు గుసగుసలాడే” సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల “రుద్ర” అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి. ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో…