Raashi Khanna : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షూటింగ్‌లో హీరోహీరోయిన్ లకు చిన్న చిన్న గాయలు సహజం. కానీ ఒక్కోసారి తీవ్రంగా కూడా తగులుతాయి. అలా ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో భాగంగా తాజాగా నటి రాశి ఖన్నా ఒక సినిమా షూటింగ్‌లో గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఈ ఘటనలో ఆమె ముఖానికి, అలాగే చేతులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక గాయలకు సంబంధించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలలో రాశీ ముఖం చేతులపై గాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. అలాగే
Also Read : Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ షూటింగ్ అప్డేట్..
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ఈ ఫోటోలు పంచుకున్న రాశి ఖన్నా.. ‘ మనం ఎన్నో పాత్రలు పోషిస్తాము కానీ కొన్ని పాత్రలు పోషించాలి అంటే. నీ శరీరం, నీ శ్వాస, నీకు తగిలే గాయాలు అన్నీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి తుఫానులా తయారయ్యాక, ఉరుము వచ్చిన భయపడవు. త్వరలో రాబోతుంది’ అంటూ రాశీ పోస్ట్ చేసింది. కానీ ఇంతకి రాశీ ఏ సినిమాలో నటిస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాశి ఖన్నా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.
- Tags
- injured
- Raashi Khanna
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!