హారర్ జానర్ లో ప్రముఖ యాంకర్ ఓంకార్ 'రాజు గారి గది' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ ఫ్రాంచైజ్ లో మూడు చిత్రాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు అబిద్ 'రాణిగారి గదిలో దెయ్యం' పేరుతో ఓ సినిమా చేస్తున్నారు.
ఆస్కార్ విజేత చంద్రబోస్ ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ఆర్.కె. గౌడ్ సత్కరించారు. త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్ ను ఈ సందర్భంగా ఆహ్వానించారు.