R Ashwin Heap Praise on MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎందరో కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్.. చాలా మందిని భారత జట్టులోకి తీసుకొచ్చాడు. ఈ జాబితాలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. 2008లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన అశ్విన్‌కు భారత జట్టులో ధోనీ అవకాశం ఇచ్చాడు.…