Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
1920 నుంచి భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన వారిలో గాంధీ మహాత్ముడు ముందువరసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అహింసా మార్గంలో ఆయన పోరాటం చేశారు. సత్యాగ్రహ దీక్షతో ఆకట్టుకున్నారు. దండి మార్చ్, విదేశీ దుస్తుల బహిష్కరణ వంటి కీలక పోరాటాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక ఇండియాలో స్వాంతంత్ర పోరాటం మరింత ఉధృతం అయింతి. ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ బ్రిటీష్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా,…