Home
Quick Breakfast Ideas
Quick Breakfast Ideas News
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
Crispy Raw Potato Paratha Recipe: ఉదయం అల్పాహారానికి త్వరగా, రుచికరంగా, కడుపు నిండే వంటకం కావాలంటే పచ్చి ఆలూ పరాఠా మంచి ఎంపిక. సాధారణంగా ఆలూ పరాఠా తయారు చేయాలంటే ముందుగా బంగాళదుంపలను ఉడికించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక రెసిపీలో ఆ అవసరం లేదు. పచ్చి బంగాళదుంపలతోనే కరకరలాడే, రుచికరమైన పరాఠాలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఈ పరాఠా బయట కరకరలాడుతూ, లోపల మసాలాల రుచితో ఎంతో రుచిగా ఉంటుంది. అల్పాహారంతో… -
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
Barley Upma Recipe: ఉదయాన్నే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ విసిగిపోతున్నారా? ప్రతిరోజూ ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీ లాంటి ఒకే రకమైన అల్పాహారం తిని బోర్ కొట్టిందా? అయితే మీ కోసం ఒక టేస్టీ మరియు హెల్తీ రెసిపీ సిద్ధంగా ఉంది. అదే బార్లీ ఉప్మా. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం హడావిడిలో కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. బార్లీ… -
Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
Katte Pongali Recipe: ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చే నైవేద్యం ‘కట్టె పొంగలి’. దేవాలయాల్లో ఇచ్చే ఆ ప్రసాదం తింటుంటే వచ్చే కమ్మని అనుభూతిని మాటల్లో వర్ణించలేం. అయితే అదే రుచిని మనం ఇంట్లో చేసినప్పుడు ఎందుకు రాదు అని చాలామంది అనుకుంటారు. కానీ గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి రుచి రావాలన్నా, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోవాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఈ స్టోరీలో ఆ… -
Cucumber Sandwich Recipe: వేసవిలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. 5 నిమిషాల్లో మీ పిల్లల లంచ్ బాక్స్ రెడీ..
Cucumber Sandwich Recipe: పొద్దున్నే లేచి పిల్లలకు స్కూల్‌కు వెళ్లే ముందు బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కింద పేర్కొన్న హెల్తీ, టేస్టీ టిఫిన్ చేసిపెట్టండి. ఈ వేసవి కాలంలో బెస్ట్ టిఫిన్ ఇది. అదేదో కాదు.. వేసవి మధ్యాహ్నాలైనా లేదా సాయంత్రం వేళ టీతో పాటైనా ఎంతో హాయినిచ్చే, సులభంగా చేసుకునే వంటకం కుకుంబర్ సాండ్‌విచ్ (కీరా దోసకాయ సాండ్‌విచ్). చాలా తక్కువ సమయంలోనే తయారు… -
Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!
Curd Upma Recipe: మండే వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్దామంటే భయమేస్తోంది. భానుడి భగ భగలకు చేమటలు పట్టేస్తున్నాయి. ఈ టైమ్‌లో బయట ఎలాంటి ఫుడ్ తినాలన్నా భయమేస్తుంది. అందుకే ఇంట్లోనే బెస్ట్ ఫుడ్స్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ గురించి చూద్దాం.. శీతాకాలంలో రోజంతా ఎంతోకొంత తింటూనే ఉండాలనిపిస్తుంది, కానీ ఎండలు పెరిగే కొద్దీ మన కడుపు తేలికైన, చలువ చేసే ఆహారాన్ని కోరుకుంటుంది. ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటూ శరీరానికి శక్తిని, మనసుకి హాయిని… -
High Protein Breakfast: తక్కువ టైమ్.. ఎక్కువ ప్రోటీన్.. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ టిఫిన్!
High Protein Breakfast: ఉదయం నిద్రలేవగానే ఇల్లాలికి వచ్చే మొదటి ప్రశ్న.. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? అని. ప్రతిరోజూ తినే ఇడ్లీ, దోశలు బోర్ కొడితే.. అప్పటికప్పుడు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ‘మూంగ్‌లెట్’ ప్రయత్నించండి. పెసరపప్పుతో చేసే ఈ వంటకం అటు ఆరోగ్యానికి, ఇటు రుచికి పెట్టింది పేరు. తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: PM Modi: కౌలాలంపూర్‌లో ప్రధాని మోడీ… -
Ragi Java Recipe: బ్రేక్‌ఫాస్ట్ తయారీకి సమయం లేదా? శక్తినిచ్చే రాగి జావ 10 నిమిషాల్లో రెడీ..
Ragi Java Recipe: ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం. ఆఫీస్, కెరీర్ లక్ష్యాలు, బిజినెస్ పేరిట ఉదయం లేచినప్పటి నుంచి పరుగులు పెడుతునే ఉంటారు. ఈ హడావుడిలో ఆనందం, ప్రశాంతత తగ్గిపోతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి లేకుండా పోయింది. కొందరైతే రోజూ మార్నింగ్ టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారు. లేదా రోడ్డు మీద దొరికే నాణ్యత లేని అల్పహారం చేస్తున్నారు. దీనికి కారణం టిఫిన్ తయారు చేయడానికి సమయం లేకపోవడం. -
Ragi Ponganalu: బిజీ మార్నింగ్‌కు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ఇన్‌స్టంట్ రాగి గుంత పొంగనాలు
Instant Ragi Gunta Ponganalu Recipe: ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది టిఫిన్‌ను స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్‌లో అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి కొందరు అల్పహారంలో ఎలాంటి వంటకాన్ని ఎంచుకోవాలి? అనే సందేహంలో ఉంటారు. అలాంటి వాళ్లకు ఓ మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రోజు మొదలు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యం. పైగా ఇది…
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!