క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదైంది. యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించింది.
Australia: ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ ఎంపీగా ఉన్న బ్రిటనీ లాగా(37)కి డ్రగ్స్ ఇచ్చి, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు. ఇది ఎవరికైనా జరిగి ఉండొచ్చు, ఇది విషాదకరం, ఇది మనలో చాలా మందికి జరుగుతుంది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. గత వారాంతంలో నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్…
Australia: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో వినాశకరమైన వర్షాలు సంభవించాయి. దీని తరువాత వరదలు సంభవించాయి.
Crocodile Attack: ఆస్ట్రేలియా దేశంలో మొసళ్లు, షార్క్ దాడులు తరుచుగా జరుగుతున్నాయి. వీటి బారిన పడిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రిసార్ట్ లో ఓ వ్యక్తి స్నార్కెలింగ్(ఆక్సిజన్ మాస్క్ తో ఈతకొడుతుండగా) చేస్తుండగా హఠాత్తుగా మొసలి దాడి చేసింది.
Crocodiles attack: ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. కాలక్షేపం కోసం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసళ్లు దాడి చేశాయి. మొసళ్లు చంపి తిన్నాయి. ఈ ఘటన ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. 65 ఏళ్ల బాధితుడిని కేవిన్ దర్మోడీ అని గుర్తించారు. శనివారం చేపలు పట్టేందుకు వెళ్లిన అతను మొసళ్ల దాడిలో చిక్కుకున్నాడు.
Indian, Wanted In Australia For Beach Murder, Arrested By Delhi Police: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా బీచ్ మర్డర్ కేసుతో సంబంధం ఉన్న రాజ్‌విందర్ సింగ్(38)ని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత నెల రాజ్‌విందర్ సింగ్ పై ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ ప్రకటించిన వారికి 1 మిలియన్ డాలర్ల భారీ నజరానా ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా…