QR Code Scanner Alert: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా భారతదేశంలో చాలా మంది లావాదేవీలను కేవలం మొబైల్ ఫోన్లను ఉపయోగించి సులభంగా చేసేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నేపథ్యంలో చాలామంది స్కామర్లు అమాయకుల నుండి భారీ మొత్తంలో కొందరు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా కొందరు తెలుగు రాష్ట్రాలలో చిన్న చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసుకుని వారి వద్ద ఉన్న స్కానర్ల స్థానంలో…
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.